Vangaveeti mohana ranga story in telugu
Vangaveeti Mohana Ranga: వంగవీటి మోహన్ రంగా ఎవరు? ఆయనకు ...
వంగవీటి రంగా - వికీపీడియా...
వంగవీటి రంగా
వంగవీటి మోహన రంగా (1947 జూలై 4 - 1988 డిసెంబరు 26) కాంగ్రెస్ నాయకుడు. తూర్పు విజయవాడ మాజీ శాసనసభ సభ్యులు.
వ్యక్తిగత జీవితం
[మార్చు]వంగవీటి మోహనరంగా 1947, జూలై 4 న కృష్ణ జిల్లా, ఉయ్యూరు మండలం లోని కాటూరులో జన్మించాడు. ఇతనికి వంగవీటి కోటేశ్వరరావు, వంగవీటి వెంకట నారాయణరావు, వంగవీటి శోభన చలపతిరావు, వంగవీటి రాధాకృష్ణరావు (sr.) అనే నలుగురు అన్నలు ఉన్నారు.
వంగవీటి రంగ జీవిత చరిత్ర - Vangaveeti Mohana Ranga Life ...
వంగవీటి రంగా అన్న రాధాకృష్ణరావుకు కమ్యూనిస్టు పార్టీ కార్యదర్శి అయిన చలసాని వెంకటరత్నంతో సంబంధాలు ఉండేవి. అప్పట్లో చలసాని అనుచరుడైన దత్తి కనకారావు విజయవాడ ట్రాన్స్‌పోర్ట్ వ్యాపారం మీద ఆధిపత్యం చలాయించేవాడు. ఈ వ్యాపారం మీద పట్టుకోసం వెంకటరత్నానికి, రాధాకృష్ణ మధ్య కలతలు వచ్చాయి. 1972లో వెంకటరత్నం, అతని అనుచరుడైన కనకారావులు ఇద్దరూ హత్య చేయబడ్డారు.
Stories in telugu
రాధాకృష్ణ అనుచరులే ఈ హత్యకు పాల్పడ్డారని ఆరోపణలు వచ్చాయి. ఈ సంఘటన వల్ల 1974 లో ప్రత్యర్థులు వంగవీటి రాధాకృష్ణను హత్య చేశారు. రాధాకృష్ణ మరణంతో అతని తమ్ముడు మోహనరంగా విద్యార్థి నాయకులైన దేవినేని చంద్రశేఖర్ (గాంధీ), దేవినేని రాజశేఖర్ (నెహ్రూ) ఆధ్వర్యంలో ఒక స్వతంత్ర ఐక్యవేదికను